సమూహం - తెలుగు బ్లాగుల సమాహారం. తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును.పాఠకులు చేర్చిన బ్లాగులపై ఎటువంటి అభ్యంతరాలైన ఉన్నయెడల మాకు తెలియ చేసిన వాటిని బ్లాగ్ జాబితలోనుండి తొలగించగలము.

మీ బ్లాగుని సమూహము లో చేర్చాలనుకుంటే, samoohamu@gmail.com కి మీ బ్లాగు URL ని మెయిల్ చేయండి. మీరు మెయిల్ పంపేముందు ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోండి:
  1. తెలుగులో వ్రాసే బ్లాగులని మాత్రమే సమూహము లో చేరుస్తాము.
  2. మీ పోస్టులు అభ్యంతర రీతిలో ఉంటే, ఎటువంటి నోటీసు లేకుండానే మీ బ్లాగుని సమూహము నుండి తొలగిస్తాం.
  3. మీ సలహాలను,సూచనలను,విమర్శనలను నిసంకోచంగా వెల్లడించగలరు.

" సమూహము ను దర్శించినదులకు మీకు మా ధన్యవాదాలు. "